HomeRasi Phalaluరాశిఫలాలు 15 అక్టోబర్ 2026: నవరాత్రుల్లో ఐదో రోజున సౌభాగ్య యోగం ప్రభావంతో మిథునం సహా...

రాశిఫలాలు 15 అక్టోబర్ 2026: నవరాత్రుల్లో ఐదో రోజున సౌభాగ్య యోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు ఆదాయం పెరిగే అవకాశం

రాశిఫలాలు 15 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సౌభాగ్య, శోభన యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున గురు గ్రహం ప్రభావంతో మిథునం సహా కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments