దాయాది పాకిస్థాన్ తీవ్ర అంతర్గత సంక్షోభంతో సతమతమవుతోంది. పీఓకే, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్సుల్లో వేర్పాటువాద ఉద్యమాలు పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ సైనిక కార్యాలయం ఉన్న రావల్పిండిలో ఉద్రిక్తతల కారణంగా ఆరు నెలల పాటు విధుల కోసం సైన్యాన్ని మోహరిస్తూ ఉత్తర్వులు వెలువరించింది ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ. పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నా.. అసలు కారణం ఏంటో తెలియరాలేదు.
రావల్పిండిలో ఉద్రిక్తత.. ఆరు నెలల భద్రత కోసం సైన్యాన్ని మోహరించిన పాకిస్థాన్
RELATED ARTICLES


