HomeEntertainmentరామ్ పోతినేనికి విలన్‌గా జెనీలియా భర్త... 'RAPO23'లోకి రితేష్ దేశ్‌ముఖ్ గ్రాండ్ ఎంట్రీ

రామ్ పోతినేనికి విలన్‌గా జెనీలియా భర్త… ‘RAPO23’లోకి రితేష్ దేశ్‌ముఖ్ గ్రాండ్ ఎంట్రీ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథ అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RAPO23’ నుంచి అధికారిక అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రంలో కీలకమైన ప్రతినాయక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో ఆయన అడుగుపెట్టగా రామ్ స్వయంగా స్వాగతం పలికారు. జెనీలియాతో రామ్‌కు ఉన్న చిరకాల స్నేహ బంధంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు రితేష్ ఓకే చెప్పారు. ‘ది లోన్ వోల్ఫ్’ కాన్సెప్ట్‌తో నియో-నోయర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాతో రితేష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments