ఏపీ క్యాడర్‌కు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సొంత రాష్ట్రమైన యూపీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారణాసిలో జరిగిన కార్యక్రమంలో యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడి సమక్షంలో హస్తం గూటికి చేరారు ప్రవీణ్ ప్రకాష్. ఐఏఎస్ అధికారిగా 30 ఏళ్ల పాటు ప్రజలకు సేవలు అందించిన ప్రవీణ్ ప్రకాష్.. పొలిటికల్ లీడర్‌గా ఏ మేరకు రాణిస్తారనేదీ చూడాల్సి ఉంది.
రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్.. కాంగ్రెస్ పార్టీలో చేరిక..
RELATED ARTICLES


