HomeNation and Worldరష్యా డ్రోన్ దాడిలో ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా కంపెనీ ధ్వంసం.. ఒకరు మృతి, రూ.400 కోట్ల...

రష్యా డ్రోన్ దాడిలో ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా కంపెనీ ధ్వంసం.. ఒకరు మృతి, రూ.400 కోట్ల నష్టం

ఉక్రెయిన్‌పై ఐదున్నరేళ్లుగా యుద్ధం చేస్తోన్న రష్యా.. ఇటీవల అత్యంత వేగవంతమైన, చౌవకైన ఇరాన్ అభివృద్ధి చేసిన షాహీద్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. దీంతో వీటిని అడ్డుకోవడం ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థకు కష్టంగా మారింది. తాజాగా, ఉక్రెయిన్‌పై మాస్కో జరిపిన డ్రోన్ దాడిలో భారతీయ ఫార్మా కంపెనీ ధ్వంసమైంది. సుమీ నగరంలో కుసుమ్ గ్రూప్ నిర్వహిస్తున్న ఫార్మ కంపెనీపై దాడితో భారీ నష్టం వాటిళ్లినట్టు నివేదికలు అందుతున్నాయి. అలాగే, మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments