యెమెన్లో హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రం పరిసర ప్రాంతాల్లో మరోసారి అలజడి సృష్టించారు. సౌదీ అరేబియా సైనిక నౌకతో పాటు ఆయుధ డిపోను లక్ష్యంగా చేసుకున్నారు. సైనిక ల్యాండింగ్ నౌకపై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించి ధ్వంసం చేశారు. అలాగే, ఆయుధ డిపోపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఆగస్టు 9న ఎర్ర సముద్రాన్ని, బాబ్ ఎల్ మాండేబ్ జల సంధితో కలిపే ముఖ్యమైన రేపు పట్టణం మోచాపై ఆగస్టు 9న హౌతీలు దాడి చేశారు.
యెమెన్ తీరంలో ఉద్రిక్తత.. ఎర్ర సముద్రంలో సౌదీ సైనిక నౌక, ఆయుధ డిపోపై హౌతీలు క్షిపణి దాడి
RELATED ARTICLES



