HomeBusinessయూపీఐ పేమెంట్ ఫెయిల్ అయిందా? రీఫండ్ ఆలస్యమైతే రోజుకు రూ. 100 పరిహారం! ఎంత సమయం...

యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయిందా? రీఫండ్ ఆలస్యమైతే రోజుకు రూ. 100 పరిహారం! ఎంత సమయం పడుతుంది?

UPI Payment Stuck: యూపీఐ చెల్లింపులు చేసే సమయంలో కొన్ని సార్లు సాంకేతిక కారణాల వల్ల ఖాతాలో డబ్బులు కట్ అయినా, అవతలి వ్యక్తికి చేరకపోతే వెంటనే మళ్లీ చెల్లించే ముందు ట్రాన్సాక్షన్ స్టేటస్ కచ్చితంగా తెలుసుకోవాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కొన్ని ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్లకు T+1 లేదా T+5 రోజుల్లో రీఫండ్ కావాలి. ఇక్కడ ఆలస్యమైతే రోజుకు రూ. 100 చొప్పున పరిహారం వర్తించవచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments