యూఏఈ లాటరీలో పాకిస్థాన్ జాతీయుడు దాదాపు రూ.35 కోట్లను గెలుచుకోగా.. పలువురు భారతీయులకు కూడా అదృష్టం తలుపు తట్టింది. ఓ భారతీయుడు ల్యాండ్ రోవర్ కారును గెలుచుకోగా.. మరో ఐదుగుర్ని రూ.25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ వరించింది. యూఏఈ బిగ్ టికెట్ 290 డ్రాలో వీరు కొనుగోలు చేసిన టిక్కెట్లకు లాటరీ తగిలింది. అయితే, వచ్చే నెలలో మరో భారీ బంపర్ డ్రా నిర్వహించనున్నారు. మొత్తం 20 మిలియన్ దిర్హామ్‌లు దాదాపు రూ.45 కోట్లు ఈ లాటరీ విజేత అందుకోనున్నారు. మరి ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో?
యూఏఈ బంపర్ లాటరీలో భారతీయుడ్ని వరించిన ల్యాండ్ రోవర్.. పాకిస్థానీకి రూ.35 కోట్ల జాక్‌పాట్
RELATED ARTICLES


