HomeAndhra Pradeshమెగా డీఎస్సీలో భారీ కుంభకోణం - సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

మెగా డీఎస్సీలో భారీ కుంభకోణం – సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

ఏపీలో మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న మీడియా, ప్రతిపక్షాల సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తున్నారని మండిపడ్డారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments