HomeTELANGANAతెలంగాణలో కొత్త పెన్షన్లకు ఫీల్డ్ వెరిఫికేషన్.. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాణలో కొత్త పెన్షన్లకు ఫీల్డ్ వెరిఫికేషన్.. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం కొత్త చేయూత పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. జులై 31తోనే పెన్షన్ల కోసం దరఖాస్తులకు గడువు ముగిసింది. కానీ ప్రజల నుంచి వచ్చిన వినతులు, అభ్యర్థనలతో వీటి గడువును ఈ నెల 15 వరకు పొడిగించింది. కొత్తగా మరో రెండున్నర లక్షల పింఛన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే.. దరఖాస్తుల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ సర్కారు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments