HomeSportsమూడో టీ20లో భారత్ ఆలౌట్.. విండీస్ టార్గెట్ ఎంతంటే..!

మూడో టీ20లో భారత్ ఆలౌట్.. విండీస్ టార్గెట్ ఎంతంటే..!

ఇండోర్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలకమైన 3వ టీ20లో టీమిండియా 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ (69) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు ఇషాన్ కిషన్ (37) రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అయితే మధ్యలో తిలక్ వర్మ, అక్షర్ పటేల్ రనౌట్ కావడం, అయ్యర్ వైఫల్యంతో వికెట్లు వరుసగా పడ్డాయి. ఆఖర్లో ప్రిన్స్ యాదవ్ బౌండరీలతో స్కోరు 223కి చేరింది. ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments