HomeHeadlinesముగిసిన సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల కస్టడీ.. బెయిల్ వస్తుందా లేక శిక్ష పడుతుందా?

ముగిసిన సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల కస్టడీ.. బెయిల్ వస్తుందా లేక శిక్ష పడుతుందా?

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ల బెయిల్ విచారణ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. వీరిని ఉద్దేశపూర్వకంగానే జైలులోనే ఉంచేందుకు యంత్రాంగం రకరకాల సాకులు చెబుతోందని, ఎలాంటి ‘ఉపర్‌ సే ఆర్డర్స్’ (పైస్థాయి నుంచి రాజకీయ ఆదేశాలు) లేకుండా పారదర్శకంగా బెయిల్ మంజూరు చేయాలని సీజేపీ లీగల్ సెల్ ఘాటుగా స్పందించింది. మరి కస్టడీ ముగిసిన వీరికి ఇప్పటికైనా బెయిల్ మంజూరు చేస్తారా లేక శిక్ష వేస్తారా అని అంతా ఆలోచిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments