HomeEntertainmentమహా బలిజ సమ్మేళనం: భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసిన అరుదైన వేదిక

మహా బలిజ సమ్మేళనం: భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసిన అరుదైన వేదిక

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సామాజిక వర్గాల్లో ఒకటైన బలిజలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం హైదరాబాద్‌లో ఐకాన్ గ్లోబల్ మహా బలిజ వసుదైక కుటుంబ ద్వితీయ సమ్మేళనం నిర్వహించారు. కుల సంఘాలు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, భావి తరాలకు దిశానిర్దేశం చేసే వేదికలుగా మారాలనే ఆలోచనకు ప్రతిరూపంగా ఈ కార్యక్రమం నిలిచింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments