HomeHeadlinesమళ్లీ ఉద్రిక్తతలు: గిఫ్ట్ నిఫ్టీ ప్రతికూల సంకేతాలు.. నేడు కొనాల్సిన 8 షేర్లు ఇవే

మళ్లీ ఉద్రిక్తతలు: గిఫ్ట్ నిఫ్టీ ప్రతికూల సంకేతాలు.. నేడు కొనాల్సిన 8 షేర్లు ఇవే

పశ్చిమాసియాలో ముదిరిన యూఎస్-ఇరాన్ ఘర్షణలు, పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంతో మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ప్రతికూల సంకేతాలు ఇస్తుండగా, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మార్కెట్ నిపుణులు 8 షేర్లను సిఫార్సు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments