HomeNation and World'మక్కా ఒప్పందం' యాక్టివేట్.. సౌదీ అరేబియాకు బలగాలను పంపిన పాకిస్థాన్, టర్కీ

‘మక్కా ఒప్పందం’ యాక్టివేట్.. సౌదీ అరేబియాకు బలగాలను పంపిన పాకిస్థాన్, టర్కీ

సౌదీ అరేబియా భద్రతకు హౌతీలు, ఇతర ప్రాంతీయ శక్తుల నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. నూతన త్రైపాక్షిక ‘మక్కా ఒప్పందం’ అధికారికంగా అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా సౌదీ అరేబియాలో తమ సైనిక దళాలను, రక్షణ సామర్థ్యాలను వేగంగా మోహరించేందుకు పాకిస్థాన్, టర్కీ అంగీకరించాయి. రియాద్‌లో జరిగిన విదేశాంగ, రక్షణ మంత్రుల అత్యవసర సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments