HomeSportsభారత్-పాక్ పోరు లేనట్లే.. సెమీస్‌లో పాక్ చిత్తు.. ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు శ్రీలంక..!

భారత్-పాక్ పోరు లేనట్లే.. సెమీస్‌లో పాక్ చిత్తు.. ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు శ్రీలంక..!

ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్ తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్‌ను శ్రీలంక ఓడించింది. ఈ హైస్కోరింగ్ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 177/4 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించింది. భారత్, బంగ్లాదేశ్ మ్యాచులో విజేతతో.. శ్రీలంక గోల్డ్ మెడల్ మ్యాచ్ (ఫైనల్) ఆడనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments