HomeHeadlinesబెంగళూరులో ఉండిపోవడానికే డజను మందికిపైగా ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు.. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలతో దుమారం

బెంగళూరులో ఉండిపోవడానికే డజను మందికిపైగా ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు.. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలతో దుమారం

బెంగళూరు పట్టణీకరణ, నగరంలో జనాభా పెరుగుదలపై కర్ణాటక శాసనసభలో రెండు రోజుల కిందట చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమాధానం ఇస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. బెంగళూరు వచ్చేవాళ్లు తిరిగి వెళ్లడానికి ఇష్టపడరని, ఈ నగరంలోనే స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉండిపోవడానికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments