ప్రైవేటీకరణకు సంబంధించిన వార్తలపై ఇస్రో క్లారిటీ ఇచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించే ఆలోచన లేదని.. సంస్థ ప్రాధాన్యతను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అయితే రాకెట్లు, సాధారణ ఉపగ్రహాలు, ఇతర వ్యవస్థల భారీ స్థాయి తయారీలో ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మరింత అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది. దీనివల్ల ఇస్రో అధునాతన పరిశోధన, మానవ అంతరిక్ష యాత్ర, తదుపరి తరం లాంచ్ సిస్టమ్స్, చంద్రుడు-గ్రహాల అన్వేషణ, వ్యూహాత్మక మిషన్లపై కేంద్రీకరించనుంది.
ప్రైవేటీకరణ కాదు.. రాకెట్లు, శాటిలైట్ల తయారీలో ప్రైవేట్ సంస్థలకు ప్రాధాన్యం.. ఇస్రో క్లారిటీ
RELATED ARTICLES


