ప్రయాణికులకు అలర్ట్... హైదరాబాద్-పూణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టైమింగ్స్ మార్పు..! రీషెడ్యూల్ ఇలా
Hyderabad Pune Shatabdi Express Rescheduled : హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వేళల్లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. ఈ రైలు ఇవాళ రాత్రి 11 గంటలకు బయల్దేరుతుంది.