HomeAndhra Pradeshతిరుచానూరు వెళ్లే మహిళా భక్తులకు ఆటో డ్రైవర్ బంపరాఫర్.. రూ.5కే ప్రయాణం, తమిళనాడు సీఎం ఫ్యాన్...

తిరుచానూరు వెళ్లే మహిళా భక్తులకు ఆటో డ్రైవర్ బంపరాఫర్.. రూ.5కే ప్రయాణం, తమిళనాడు సీఎం ఫ్యాన్ అజిత్ గొప్ప మనసు

Tiruchanur Auto Driver Rs 5 Trip: తిరుపతి జిల్లా తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు ఉన్నారు. ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. తిరుచానూరుకు వచ్చే మహిళా భక్తులకు స్థానిక ఆటో డ్రైవర్ రూ.5కే ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పదిమందికి సాయం చేయాలనే గొప్ప మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజిత్ చెబుతున్నారు. తిరుపతికి బస్సు ఛార్జీ రూ.20 కాగా, మిగిలిన ఆటో డ్రైవర్ల రూ.50 వరకు వసూలు చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments