జాన్ హాప్కిన్స్ చేసిన ఓ అధ్యయనం కొన్ని ముఖ్య విషయాలని చెబుతోంది. అధికబరువు, ప్రీడయాబెటిస్ ఉన్నవారు టైమ్ రిస్ట్రిక్టడ్ డైట్ ఫాలో అయితే త్వరగా బరువు తగ్గుతారని తేలింది. అధ్యయనంలో నార్మల్ డైట్ ఫాలో అయ్యేవారిని 10 గంటల నార్మల్ డైట్ ఫాలో అయ్యేవారితో పోల్చింది. ఇందులో రెండు గ్రూపులూ ఒకే సంఖ్యలో కేలరీలు తీసుకున్నాయి. 12 వారాల తర్వాత రెండు గ్రూపులు కూడా బరువు తగ్గాయి. కానీ, రెండింటి మధ్య ఎక్కువ తేడా లేదు. గ్లూకోజ్, జీవక్రియ కొలతలలో కూడా తేడా లేదు.దీని గురించి శ్రీమతి వీణా వి(చీఫ్ క్లినికల్ డైటీషియన్ అండ్ హెచ్ఓడి – క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) చెబుతున్నారు.


