ముంబైలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ప్రముఖ ఫుడ్ బ్రాండ్లు, బేకరీలపై మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కఠిన చర్యలు చేపట్టింది. బాక్స్-8, మోజో పిజ్జా మాతృ సంస్థ ఈట్‌క్లబ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, రూ.75.52 లక్షల విలువైన నకిలీ ఎక్స్‌పైరీ తేదీల దందాను అధికారులు ఛేదించారు.


