HomeAndhra Pradeshప్రభుత్వ పథకాల ప్రచారానికి సరికొత్త రూట్, ఏపీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు క్యాష్ రివార్డులు

ప్రభుత్వ పథకాల ప్రచారానికి సరికొత్త రూట్, ఏపీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు క్యాష్ రివార్డులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి పారితోషికం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి వారికుండే ఫాలోవర్స్, రీచ్‌ని బట్టి కేటగిరీల వారీగా రూ.5 వేల నుంచి రూ.15000 వరకు చెల్లించనుంది. ఈ విషయాన్ని మంత్రి పార్ధసారధి వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments