HomeEntertainmentపెళ్లి చేసుకోమని రష్మిక 100సార్లు అడిగితేనే ఓకే చెప్పా.. మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేశా: విజయ్...

పెళ్లి చేసుకోమని రష్మిక 100సార్లు అడిగితేనే ఓకే చెప్పా.. మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేశా: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Rashmika: ఇటీవలే ‘రణబాలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు.. తాజాగా ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’ షోలో సందడి చేశారు. తమ ప్రేమ, పెళ్లి విశేషాలను పంచుకున్నారు. రష్మిక తనను పెళ్లి చేసుకోమని వందసార్లు అడిగిందని విజయ్ సరదాగా చెప్పారు. సరైన రింగ్ దొరక్కపోవడం వల్ల ప్రపోజల్ ఆలస్యమైందని, చివరకు ఉదయ్‌పూర్ సంగీత్ ఈవెంట్‌లో ఫ్రెండ్స్ సమక్షంలో మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశానని విజయ్ వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments