Ranabaali & Jailer 2: దసరా పండుగ సెలవుల్లో ‘జైలర్ 2’, ‘రణబాలి’, ‘గరివిడి లక్ష్మి’, ‘క్రేజీ కళ్యాణం’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర దేనికి తగ్గట్టు అది కలెక్షన్లు రాబట్టుకున్నాయి. ‘జైలర్ 2’ ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ.500 కోట్లు క్రాస్ చేయగా, ‘రణబాలి’ మూవీ రూ.52 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే సెలవులు ముగియడంతో ఈరోజు నుంచి ఈ చిత్రాలకు అసలు పరీక్ష మొదలైంది. వీక్ డేస్ లో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాలు ఎలాంటి వసూళ్లు రాబడతాయనేది ఆసక్తికరంగా మారింది.
Jailer 2 – Ranabaali: ‘జైలర్ 2’ vs ‘రణబాలి’.. బాక్సాఫీస్ దగ్గర అసలు పరీక్ష షురూ!
RELATED ARTICLES


