HomeEntertainmentDNK Teaser: ‘లిటిల్ హార్ట్స్’ మౌళి రాబరీ + క్రైమ్ + కామెడీ.. నవ్వులు పూయిస్తున్న...

DNK Teaser: ‘లిటిల్ హార్ట్స్’ మౌళి రాబరీ + క్రైమ్ + కామెడీ.. నవ్వులు పూయిస్తున్న ‘Donga నా కొడుకు’ టీజర్

Donga Naa Koduku Teaser: ‘#90స్’, ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘Donga నా కొడుకు’. శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుస్మితా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లేటెస్టుగా ఈ రాబరీ క్రైమ్ కామెడీ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments