HomeBusinessపెన్షనర్లకు డిజిటల్ ఊరట.. బ్యాంకులకు వెళ్లే పనిలేదు.. PPO నంబర్ సహా ఇంటి నుంచే పొందగలిగే...

పెన్షనర్లకు డిజిటల్ ఊరట.. బ్యాంకులకు వెళ్లే పనిలేదు.. PPO నంబర్ సహా ఇంటి నుంచే పొందగలిగే సేవలు ఇవే

Pension Services: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు ప్రతి సంవత్సరం జీవన ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ సమర్పిస్తేనే పెన్షన్ ఆగిపోకుండా నిరంతరాయం కొనసాగుతుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ మార్పులతో పింఛనుదారులకు ఊరట లభించింది. బ్యాంకులకు వెళ్లకుండానే పీపీఎఓ నంబర్ సహా పెన్షన్ సేవలు పొందవచ్చు. మరి పెన్షనర్లకు లభించే డిజిటల్ సేవలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments