HomeAndhra Pradeshపెదకాకాని అమ్మవారి మంగళసూత్రం అర్చకుని ఇంట్లో ప్రత్యక్షం.. కారు షోరూమ్‌‌కు ఫోన్ చేసి!

పెదకాకాని అమ్మవారి మంగళసూత్రం అర్చకుని ఇంట్లో ప్రత్యక్షం.. కారు షోరూమ్‌‌కు ఫోన్ చేసి!

Priest Arrested For Stealing Temple Gold Ornament: గుంటూరు జిల్లాపెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయం కేసులో నిందితుడు కొండవీటి రణధీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రణధీర్‌ ఆలయంలో అర్చుకులకు సహాయంగా వచ్చేవారని పోలీసులు తెలిపారు. ఆగస్టు 18న అమ్మవారి మంగళసూత్రం మాయం కాగా.. ఆలయ ఈవో ఫిర్యాదుతోపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రణధీర్ ఇంట్లో సోదాలు చేయగా మంగళసూత్రం దొరికిందని పోలీసులు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments