అమెరికాలోని కాలిఫోర్నియాలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్ టైమ్స్ టెక్ విభాగం ఉద్యోగి జొనాథన్ మెకిన్సీని ఆయన అత్తామామలే తుపాకీతో కాల్చి చంపారు. ట్రాన్స్‌జెండర్ గుర్తింపు కారణంగా తలెత్తిన తీవ్ర కుటుంబ వివాదాలే ఈ హత్యకు కారణమని భావిస్తుండగా.. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విచారణ వేగవంతం చేశారు. ముఖ్యంగా మెకిన్సీని చంపడానికి ఉపయోగించిన తుపాకీని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
న్యూయార్క్ టైమ్స్ టెక్ ఉద్యోగిని కాల్చి చంపిన అత్తామామలు.. ‘ట్రాన్స్‌జెండర్’ వివాదమే కారణమా?
RELATED ARTICLES


