ఇజ్రాయెల్ ఎన్నికల ముంగిట ఆ దేశ ప్రధాని నెతన్యాహు.. అకస్మాత్తుగా యూఏఈ పర్యటనకు వెళ్లారు. 4 గంటల ఈ పర్యటనలో ఆయన యూఏఈ అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ఇజ్రాయెల్‌తో అధికారికంగా సంబంధాలను నిర్వహించని.. పశ్చిమ దేశాల అధికారులతో కూడా ఈ పర్యటనలో ఆయన భేటీ అయ్యారని తెలుస్తోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేసింది. ఈ దాడుల గురించి యూఏఈ అధ్యక్షుడు పది రోజుల ముందే నెతన్యాహును హెచ్చరించారని ఇటీవల కథనాలు వచ్చాయి.
నెతన్యాహుకు అక్టోబర్ గండం.. ఇజ్రాయెల్ ప్రధాని రిక్వెస్ట్‌ను తిరస్కరించిన యూఏఈ.. వాట్ నెక్స్ట్..?
RELATED ARTICLES


