HomeAndhra Pradesh"నియోజకవర్గం సరిగా లేదు.. అన్నింట్లో మైనస్.." వేదికపైనే జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు క్లాస్

“నియోజకవర్గం సరిగా లేదు.. అన్నింట్లో మైనస్..” వేదికపైనే జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు క్లాస్

నర్సాపురం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌కు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. పింఛన్ల పంపిణీ కోసం చంద్రబాబు మంగళవారం రోజు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో పర్యటించారు. పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం.. ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరును ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments