HomeLifestyleదోమలను తరిమికొట్టే పవర్‌ఫుల్‌ ఇంటి చిట్కా, మనం తినేసిన అరటి పండు తొక్క + కర్పూరం...

దోమలను తరిమికొట్టే పవర్‌ఫుల్‌ ఇంటి చిట్కా, మనం తినేసిన అరటి పండు తొక్క + కర్పూరం + నిమ్మరసం చాలు!

రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోదామంటే చెవిలో ఇబ్బంది పెట్టే దోమల సౌండ్‌ ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. దోమల బారి నుంచి తప్పించుకోవడానికి వాడే కెమికల్‌ ఆల్ఫా, లిక్విడ్స్‌ తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ సుదీర్ఘకాలంలో మన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు, వయోవృద్ధులు ఉన్నప్పుడు ఈ రసాయనాల పొగను వాడటం అస్సలు మంచిది కాదు. అందుకే మన పూర్వీకుల కాలం నాటి సహజమైన, పవర్‌ఫుల్‌ చిట్కాలను ఆశ్రయించడం ఎంతో మేలు. మన ఇంట్లో దొరికే అత్యంత సాధారణమైన వస్తువలతోనే దోమలను ఒక్కటి కూడా లేకుండా తరిమికొట్టొచ్చు. పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతో సురక్షితమైన అద్భుతమైన హోమ్‌ మేట్‌ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments