ఈ ఏడాది జనవరిలో తన సొంతూరు బారామతికి విమానంలో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. రన్వేకు కొద్దిదూరంలోనే ల్యాండింగ్ సమయంలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో అజిత్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, విమాన ప్రమాదం వెనుక కుట్ర ఉందా? అనేది తేల్చాలని ఆయన కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. తాజాగా, ఆయన సోదరి సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలకు అజిత్ భార్య సుప్రియా కౌంటర్ ఇచ్చారు.
దాదా మరణాన్ని రాజకీయం చేయొద్దు.. సుప్రియా సూలే వ్యాఖ్యలకు అజిత్ పవార్ భార్య కౌంటర్
RELATED ARTICLES


