ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం, పర్యాటకం, సాంస్కృతిక రంగాలు, భారీ బహిరంగ సభలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి, తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరంలో రూ.200 కోట్లతో 4 కన్వెన్షన్ సెంటర్లు నిర్మించనుంది.
AP Govt : రూ. 200 కోట్లతో 4 కన్వెన్షన్ సెంటర్లు – అమరావతి, తిరుపతి సహా పలు నగరాల్లో నిర్మాణం!
RELATED ARTICLES


