కర్నూలు ఎస్జీటీ టీచర్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఆంశం గురించి ఏపీ ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. దరఖాస్తు సమయంలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి.. అన్ని దశలు దాటి మరీ ఎస్‌జీటీ ఉద్యోగం ఎలా పొందారని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలు ఎన్నో జరిగాయన్న జగన్.. డీఎస్సీ నియామకాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేశారు.
దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తికి ఎస్జీటీ పోస్ట్ ఎలా? కర్నూలు టీచర్ అంశంపై ప్రభుత్వానికి జగన్ ప్రశ్నలు..
RELATED ARTICLES


