HomeAndhra Pradesh'త్వరలోనే చెబుతా తమ్ముడు..' పేర్ని కిట్టుకు ... బండ్ల గణేష్ సాలిడ్ కౌంటర్.. అసలేం జరిగిందంటే?

‘త్వరలోనే చెబుతా తమ్ముడు..’ పేర్ని కిట్టుకు … బండ్ల గణేష్ సాలిడ్ కౌంటర్.. అసలేం జరిగిందంటే?

వైసీపీ నేత పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు మాటలపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. పేర్ని కిట్టు బండ్ల గణేష్ వ్యాపారం దృష్ట్యా మాత్రమే పవన్ కళ్యాణ్2ను పొగుడుతుంటారని పేర్ని కిట్టు అన్నారు. ఈ కామెంట్స్ బండ్ల గణేష్ దృష్టికి వెళ్లాయి. దాంతో ఆయన తనదైన శైలీలో కిట్టుకు రిప్లై ఇచ్చారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో, స్థానం ఏమిటో అర్థమయ్యేలా చెబుతా తమ్ముడు పేర్ని కిట్టి అంటూ ట్వీట్ చేశారు. ఇదిప్పుడు వైరల్ అవుతుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments