HomeSportsతొలి వన్డేకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. శుభ్‌మన్ గిల్‌కు గాయం!

తొలి వన్డేకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. శుభ్‌మన్ గిల్‌కు గాయం!

వెస్టిండీస్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు 2 రోజుల ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తిరువనంతపురంలో జరిగిన నెట్ సెషన్‌లో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వేసిన బంతి భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కుడి మోచేతికి బలంగా తగిలింది. నొప్పితో విలవిలలాడిన గిల్ వెంటనే నెట్స్ నుంచి బయటకు వచ్చేసి ఐస్ ప్యాక్ పెట్టుకున్నాడు. రోహిత్, కోహ్లీ అతడిని పరామర్శించారు. తిరిగి బ్యాటింగ్ చేయకపోవడంతో అతడి ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments