HomeSportsజోస్ ది బాస్.. ఏకైక ఇంగ్లీష్ క్రికెటర్‌గా బట్లర్ రికార్డు..!

జోస్ ది బాస్.. ఏకైక ఇంగ్లీష్ క్రికెటర్‌గా బట్లర్ రికార్డు..!

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. వైట్ బాల్ క్రికెట్ (వన్డేలు, టీ20లు) లో 10,000 పరుగులు మార్కును అందుకున్న తొలి ఇంగ్లాండ్ బ్యాటర్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో 69 పరుగులు చేసిన బట్లర్ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో విలవిలలాడినా చివరివరకు పోరాడాడు. అయితే 322 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments