Tirumala Shops Hotels Digital Mapping: టీటీడీ తిరుమలలో షాపుల్ని, హోటల్స్, కమర్షియల్ సంస్థలకు డిజిటల్ విధానాన్ని తీసుకురానుంది. ఆయా షాపులు, హోటల్స్, సంస్థలకు సంబంధించిన లైసెన్సుల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా యాప్ తీసుకొస్తున్నారు. తిరుమలలోని అన్ని వ్యాపార సంస్థల వివరాలు మొత్తం ఈ యాప్ ద్వారా పొందుపరుస్తారు. అలాగే వీటి పర్యవేక్షణ కూడా సులభంగా ఉండేలా టీటీడీ ఈ కిలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమలలో షాపులు, హోటళ్లకు జియో ఫెన్సింగ్.. కొత్తగా యాప్, టీటీడీ కీలక నిర్ణయం
RELATED ARTICLES


