Tirumala Sattenapalli Devotees Forgot Bag: తిరుమలకు వచ్చిన పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన భక్తులు తమ బ్యాగును పోగొట్టుకున్నారు. ఇంతలో ఈ బ్యాగును ఓ బైకర్ గుర్తించి టీటీడీకి అప్పగించారు.. కొద్దిసేపటికి బ్యాగు పోగొట్టుకున్న భక్తులు వచ్చి టీటీడీని సంప్రదించారు. అధికారులు భక్తుల నుంచి కొన్ని ఆధారాలను పరిశీలించి ఆ బ్యాగును తిరిగి వారికి అప్పగించారు. పోయిందనుకున్న బ్యాగు తిరిగి దొరకడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.. టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు.
తిరుమలలో అద్భుతం జరిగింది.. సత్తెనపల్లి భక్తుల ఆనందం, టీటీడీకి థ్యాంక్స్ చెప్పారు
RELATED ARTICLES


