ఏపీ ప్రభుత్వం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ఫీజులను పెంచింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను పదిశాతం. పీజీ కోర్సుల ఫీజులను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్య ఫీజులను యధాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజుల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు..
RELATED ARTICLES


