HomeAndhra Pradeshగోదావరి పులసకు రికార్డు ధర.. ఈ సీజన్‌లోనే టాప్, కొనుగోలు చేసిన మహిళ

గోదావరి పులసకు రికార్డు ధర.. ఈ సీజన్‌లోనే టాప్, కొనుగోలు చేసిన మహిళ

Yanam Pulasa Fish Rs 24000: ఏపీలో ఈ ఏడాది పులస చేపల కోసం డిమాండ్ పెరిగింది.. గోదావరికి వరద నీరు ఆలస్యంగా రావడంతో పులస చేపలు ఒకటి, రెండు మినహా పెద్దగా దొరకలేదు. దీంతో గోదావరి జిల్లాల్లో పులస చేపల కోసం జనాలు ఎగబడుతున్నారు. నెల క్రితం ఓ పులస చేప చిక్కగా యానాం రేవులో వేలం పాట నిర్వహించారు.. తాజాగా మరో రెండు చేపలు దొరికాయి. రూ.24వేలు, రూ.7,500 చొప్పున మహిళ కొనుగోలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments