HomeHeadlines"తప్పుడు ఎన్నికల అఫిడవిట్లపై ప్రైవేటు వ్యక్తులు కూడా ఫిర్యాదులు చేయొచ్చు": సుప్రీంకోర్టు

“తప్పుడు ఎన్నికల అఫిడవిట్లపై ప్రైవేటు వ్యక్తులు కూడా ఫిర్యాదులు చేయొచ్చు”: సుప్రీంకోర్టు

ఎన్నికల నామినేషన్ల సమయంలో తప్పుడు సమాచారం ఇస్తూ అఫిడవిట్లు సమర్పించే ప్రజాప్రతినిధులపై ప్రైవేట్ వ్యక్తులు సైతం నేరుగా కేసు నమోదు చేయవచ్చని అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ప్రజలకు సరైన సమాచారం అందించేందుకు, ప్రజాస్వామ్య పారదర్శకతను పెంపొందించేందుకు సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తీర్పుల వల్ల అఫిడవిట్లలో తప్పుడు వివరాలు నమోదు చేసేందుకు ఏ ఒక్కరూ ఇష్ట పడరని చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments