HomeLifestyleచిన్న వయసులోనే రక్తనాళాల్లో పేరుకుపోతున్న కొవ్వు, గుండె పదిలంగా ఉండాలంటే పాటించాల్సిన అలవాట్లు ఇవే!

చిన్న వయసులోనే రక్తనాళాల్లో పేరుకుపోతున్న కొవ్వు, గుండె పదిలంగా ఉండాలంటే పాటించాల్సిన అలవాట్లు ఇవే!

గుండెకి సంబంధించిన ముప్పు రోజు రోజుకీ పెరుగుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. 18 నుంచి 30 ఏళ్ల లోపు యువత తాము ఆరోగ్యంగానే ఉన్నామని, గుండె జబ్బులు కేవలం వయసు పైబడిన వారికే వస్తాయని భావిస్తుంటారు. అయితే, ఈ భావన తప్పు అంటోంది లేటేస్ట్ పరిశోధన. ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ (NEJM) ప్రచురించిన తాజా అధ్యయనం ఈ భావనను తలకిందులు చేసింది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కుల రక్తనాళాల్లోనూ కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం (Atherosclerosis) మొదలవుతోందని పరిశోధకులు తేల్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments