HomeLifestyleబీపి పెరిగిందని టెన్షన్ పడుతున్నారా, వారానికి ఓ సారి చేసే ఎక్సర్‌సైజ్‌తో బ్లడ్‌ప్రెజర్ ఆటోమేటిగ్గా కంట్రోల్...

బీపి పెరిగిందని టెన్షన్ పడుతున్నారా, వారానికి ఓ సారి చేసే ఎక్సర్‌సైజ్‌తో బ్లడ్‌ప్రెజర్ ఆటోమేటిగ్గా కంట్రోల్ అవుతుందట, ఏ ఎక్సర్‌సైజ్ అంటే

బ్లడ్ ప్రెజర్ పెరిగితే గుండె సమస్యల దగ్గర్నుంచీ బాడీలో ఎన్నో సమస్యలొస్తాయి. అందుకే, దీనిని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం సరైన డైట్ ఫాలో అయి మంచి వర్కౌట్స్, మంచి నిద్ర, మంచి లైఫ్‌స్టైల్ వంటివి ఎన్నో పాటించాలి. ఇందులో భాగంగానే తాజాగా పరిశోధకులు ఓ వర్కౌట్ గురించి చెబుతున్నారు. గోడకుర్చీ అదే వాల్‌స్క్వాట్స్ వంటి ఐసోమెట్రిక్ వర్కౌట్‌తో బీపి తగ్గుతుందని. ఇదే విషయాన్ని BMJ ఓపెన్ స్పోర్ట్ అండ్ ఎక్సర్‌సైజ్ మెడిసిన్‌లో పబ్లిష్ అయిన పరిశోధనలో ప్రచురించారు. ఇందులో మరెన్నో విషయాల గురించి వివరంగా విరించారు పరిశోధకులు. వాల్‌స్క్వాట్స్ వంటి ఐసోమెట్రిక్ ఎక్సర్‌సైజ్ ట్రైనింగ్‌తో పాటు బీపి తగ్గేందుకు మరే ఇతర వర్కౌట్స్ చేయాలో ఎంతసేపు చేయాలో కూడా చెబుతున్నారు. జరిగిన పరిశోధనలో నిజముందని, వాల్ స్క్వాట్స్ చేయడం వల్ల బీపి కంట్రోల్ అవుతుందని డాక్టర్ ప్రొఫెసర్ రంజన్ శెట్టి(లీడ్ కన్సల్టెంట్, కార్డియాలజిస్ట్ అండ్ మెడికల్ డైరెక్టర్, SPARSH హాస్పిటల్స్, ఇన్‌ఫంట్రీ రోడ్) కూడా చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments