HomeLifestyleచపాతీలు మెత్తగా, పువ్వులా పొంగేలా రావడానికి సింపుల్‌ చిట్కాలు

చపాతీలు మెత్తగా, పువ్వులా పొంగేలా రావడానికి సింపుల్‌ చిట్కాలు

ఇంట్లో చపాతీలు చేస్తే కొన్నిసార్లు గట్టిగా వస్తుంటాయి. మరికొన్నిసార్లు పెనంపై వేసినా పొంగకుండా అట్టలా ఉండిపోతాయి. ఎంత జాగ్రత్తగా పిండి కలిపినా, ఎంతసేపు కాల్చినా హోటళ్లలో మాదిరిగా మెత్తగా, పొరలు విడిపోతూ రావడం లేదని చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా పిల్లలకు లంచ్‌బాక్స్‌లో పెట్టినా, కూరతో తినాలన్నా చపాతీలు మెత్తగా ఉంటేనే బాగుంటాయి. అయితే, చపాతీలు పువ్వులా పొంగాలంటే స్పెషల్‌ పిండి వాడాల్సిన అవసరంలేదు, పెద్దగా ఖర్చు పెట్టి ఏవేవో పదార్థాలు కలపాల్సిన అవసరం లేదు.

పిండి కలిపే దగ్గరి నుంచి పెనంపై కాల్చే వరకు కొన్ని చిన్న విషయాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. పిండిని ఎంత మెత్తగా కలపాలి? ఎంతసేపు పక్కన ఉంచాలి? పెనం ఎంత వేడిగా ఉండాలి? చపాతీని ఎప్పుడు తిప్పాలి? ఈ విషయాలే మెత్తటి, దూదిలాంటి చపాతీలు చేయడానికి కీ రోల్‌ ప్లే చేస్తాయి. మరి ఇంట్లోనే మెత్తగా, పువ్వులాంటి చపాతీలు చేయాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments