ఐటీ దిగ్గజాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని షాక్ ఇచ్చారు. హెచ్-1బీ వీసాలపై తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకుగ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోడానికి అనుమతించే ‘పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఈ కంపెనీలకు గ్రీన్ కార్డు కోసం స్పాన్సర్ చేసే అవకాశం లేకుండా పోతోంది. అమెరికన్ల ఉద్యోగాలకు గడి కొడుతున్నారని ఆరోపిస్తున్న ట్రంప్ యంత్రాంగం.. హెచ్-1 బీ వీసా నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబడుతోంది.
గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి ఐటీ దిగ్గజాలు సస్పెండ్… అమెరికాలోని భారతీయుల పరిస్థితేంటి?
RELATED ARTICLES


