HomeLifestyleకోసిన వెంటనే బంగాళదుంపలు రంగు ఎందుకు మారతాయో తెలుసా? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటంటే

కోసిన వెంటనే బంగాళదుంపలు రంగు ఎందుకు మారతాయో తెలుసా? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటంటే

మన వంటకాల్లో బంగాళదుంపకి ప్రత్యేక స్థానం ఉంది. బంగాళదుంపలతో కూర, ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ 65, ఆలూ దమ్ బిర్యానీ వంట వంటకాలు చేసుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలు ఎక్కువగా బంగాళదుంపని తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, మీరు ఓ విషయం గమనించే ఉంటారు. బంగాళదుంపల్ని తొక్క తీసినా లేదా ముక్కలుగా కోసినా కాసేపటికే అవి గోధుమ రంగులోకి, బూడిద రంగులోకి లేదా నల్లగా మారుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి క్లారిటీ లేదు. అసలు ఇలా రంగు మారగానే బంగాళదుంప పాడైపోయిందని అనుకోవాలా? లేదంటే దీని వెనక ఏమైనా సైన్స్ ఉందా? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ బంగాళదుంపల్ని తినొచ్చా లేదా? అన్న పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments