HomeTELANGANAకొండా సురేఖ వివాదానికి కారణాలు ఇవేనా.. ఖర్గే, రాహుల్‌ గాంధీలకు లేఖలో సంచలన విషయాలు

కొండా సురేఖ వివాదానికి కారణాలు ఇవేనా.. ఖర్గే, రాహుల్‌ గాంధీలకు లేఖలో సంచలన విషయాలు

తన వివాదంపై హైకమాండ్‌కు రాసిన లేఖను కొండా సురేఖ విడుదల చేశారు. మంత్రి పదవిలో తన అధికారాలను క్రమంగా తగ్గించారని, తన శాఖలకు సంబంధించిన నిర్ణయాలను తనకు తెలియకుండానే తీసుకున్నారని ఆరోపించారు. యాదాద్రి బోర్డు వ్యవహారంలో తనను పక్కనపెట్టారని.. సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి నిధులను తనకు సమాచారం లేకుండా రోడ్లు, భవనాల శాఖకు బదిలీ చేశారని పేర్కొన్నారు. తన ఫొటోను ప్రభుత్వ ప్రకటనల్లో తొలగించారని, ఓఎస్డీ సుమంత్‌పై తనకు తెలియకుండా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments