HomeHeadlinesకెనడా-భారత్ సంబంధాల్లో భారీ ముందడుగు.. ఇండియాకు భారీ వాణిజ్య బృందం.. ట్రూడో చేసిన డ్యామేజీకి రిపేర్లు..!

కెనడా-భారత్ సంబంధాల్లో భారీ ముందడుగు.. ఇండియాకు భారీ వాణిజ్య బృందం.. ట్రూడో చేసిన డ్యామేజీకి రిపేర్లు..!

కెనడా వాణిజ్య మంత్రి మణిందర్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో 300 మంది వాణిజ్యవేత్తల బృందం భారత్‌లో అడుగుపెట్టనుంది. అక్టోబర్ 12-17 తేదీల మధ్య వీరు ముంబైతోపాటు బెంగళూరు నగరాల్లో పర్యటించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఫైనలైజ్ చేయాలని పట్టుదలతో ఉన్న కెనడా.. ఈ క్రమంలోనే భారీ వాణిజ్య బృందాన్ని భారత్‌కు పంపిస్తోంది. ఈ స్థాయిలో కెనడా ప్రతినిధులు భారత్‌కు రావడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments